Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెయిన్‌లోకి వేల సంఖ్యలో మొరాక్కో శరణార్థుల చొరబాటు

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Jul 31, 2026 11:53 AM అల్ ఇండియా అంతర్జాతీయ
స్పెయిన్‌లోకి వేల సంఖ్యలో మొరాక్కో శరణార్థుల చొరబాటు - Udayam Digital
ఆఫ్రికా నుంచి యూరోప్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వేల సంఖ్యలోని మొరాక్కో శరణార్థులు స్పెయిన్‌లోని సియుటా సరిహద్దు వద్దకు భారీగా చేరుకున్నారు. బోర్డర్ దాటే క్రమంలో జరిగిన తొక్కిసలాట, గందరగోళ పరిస్థితుల్లో 9 మంది మృతి చెందారు. సరిహద్దు వ్యవస్థ కుప్పకూలడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్ ప్రభుత్వం సివిల్ గార్డ్ బలగాలను మోహరిస్తోంది.

Comments

G
Loading comments...