Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోతుకులకుంట తండాలో బోర్ మోటార్ ప్రారంభం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 7:18 PM మహబూబ్‌నగర్General
మోతుకులకుంట తండాలో బోర్ మోటార్ ప్రారంభం - Udayam
రాజాపూర్ మండలం మోతుకులకుంట తండాలో తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన బోర్ మోటార్‌ను విమల్ చౌదరి ప్రారంభించారు. జర్పుల భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో బోర్‌వెల్ వేయగా, విమల్ చౌదరి సహకారంతో మోటార్ ఏర్పాటు చేశారు. దీంతో తండాలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...