Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోట్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 5:11 PM జయ శంకర్ భూపాలపల్లి General
మోట్లపల్లిలో ఉచిత వైద్య శిబిరం - Udayam
మండలంలోని మోట్లపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మండల వైద్యాధికారిణి డాక్టర్‌ నవత ఆధ్వర్యంలో జరిగిన శిబిరాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మధుసూదన్‌, PO–NCVBDCP డాక్టర్‌ సందీప్‌ పరిశీలించారు. సర్పంచ్‌ నరహరి వెంకట్‌రెడ్డి శిబిరాన్ని సందర్శించారు. జ్వర బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన రక్త నమూనాలను సేకరించారు.

Comments

G
Loading comments...