వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా మోటకొండూరు మండలంలో అమరవీరులకు నివాళులర్పించారు. మాటూరు, పెద్దబాయి, చాడ, కాటపల్లి గ్రామాల్లోని వీరుల స్థూపాల వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
వీరుల త్యాగాలు చిరస్మరణీయమని మండల కార్యదర్శి మాణిక్యం కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు బాలరాజు, నరసింహ, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

