Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్కూరులో ఓట్ల అంశంపై కాంగ్రెస్ నిరసన

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 4:29 PM యాదాద్రి భువనగిరిGeneral
మోత్కూరులో ఓట్ల అంశంపై కాంగ్రెస్ నిరసన - Udayam
ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపు ఆరోపణలకు నిరసనగా మోత్కూర్‌ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును కాంగ్రెస్‌ నాయకులు ఖండించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు బాలరాజ్, పట్టణ అధ్యక్షుడు నాగార్జునరెడ్డి తదితర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...