Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్కూర్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 1:23 PM యాదాద్రి భువనగిరిGeneral
మోత్కూర్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి - Udayam
రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మోత్కూర్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కమిటీ కార్యదర్శి బొడ్డుపల్లి మైసయ్య, అధ్యక్షుడు కూసంపెల్లి యాకయ్య, ఉపాధ్యక్షుడు కూచంపల్లి సోమనరసయ్య పాల్గొన్నారు. కోశాధికారి కూసంపెల్లి ఉపేందర్‌తో పాటు సంఘం నాయకులు, సభ్యులు, బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, కూచంపల్లి కృష్ణ, బొడ్డుపల్లి శివాజీ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...