వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా మోత్కూర్ గ్రామంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ ఉత్సవాల్లో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

