వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్ రూరల్ మండలం మాచన్‌పల్లి తండా మాజీ ఎంపీటీసీ మోతీలాల్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు.
వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మోతీలాల్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
Comments
Loading comments...

