Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోతెలో అస్తవ్యస్తంగా త్రీఫేస్ విద్యుత్

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:46 AM సూర్యాపేటGeneral
మోతెలో అస్తవ్యస్తంగా త్రీఫేస్ విద్యుత్ - Udayam
మోతె మండలంలో త్రీఫేస్ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని రైతులు చెబుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, బావుల్లో నీరున్నా పొలాలకు నీరు పారించుకోలేక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లైన్‌మెన్లు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని రైతులు చెబుతున్నారు. అధికారులు స్పందించి త్రీఫేస్ విద్యుత్‌ను సక్రమంగా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...