వార్తలకు తిరిగి వెళ్లండి

మోతే మండలంలోని నేరడవాయి, గోపతండ, రంగాపురం తండాతో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి జాడ కనిపించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో లేక అత్యవసర వేళల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు.
అధ్వాన రహదారులు, తాగునీటి కొరత, పారిశుద్ధ్య లోపాలతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

