Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోస్తరు వర్షం రైతుల్లో సంతోషం

Follow Udayam on Google
navaneetha Aug 23, 2026 9:26 PM నారాయణపేటGeneral
మోస్తరు వర్షం రైతుల్లో సంతోషం - Udayam
నారాయణపేట మండలంలోని బోయిన్ పల్లి, చిన్న జట్రం, అప్పంపల్లి, జజపూర్, అయ్యవారి పల్లి గ్రామాలతో పాటు తదితర గ్రామాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట సాగు కు ఈ వర్షం సరిపోతుందని, మరింత వర్షం పడితే వరి పంట కి బాగుంటుందని ఆశా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రైతులు గత వారం రోజులుగా వర్షం లేక తల్లడిల్లిన రైతులకు ఈ వర్షం ఉపశమనం ఇచ్చింది.

Comments

G
Loading comments...