వార్తలకు తిరిగి వెళ్లండి

మోర్గి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ప్రిన్సిపాల్ సువర్ణ ఆధ్వర్యంలో పోలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో మోర్గి గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ శివశరణప్ప పాల్గొన్నారు.
విద్యార్థులకు పోలింగ్ నిర్వహించడం అద్భుతమని, చిన్నారులకు ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

