Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయానికి రూ.7.77 లక్షల ఆదాయం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 11:49 AM కృష్ణా జిల్లాGeneral
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయానికి రూ.7.77 లక్షల ఆదాయం - Udayam
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం వివిధ సేవల టికెట్ల రుసుముల ద్వారా రూ.7,77,668 ఆదాయం వచ్చినట్లు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.

Comments

G
Loading comments...