Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిజిస్ట్రార్‌గా మోనికా రాణికి బాధ్యతలు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 11:47 AM నల్గొండGeneral
రిజిస్ట్రార్‌గా మోనికా రాణికి బాధ్యతలు - Udayam
ఉమ్మడి నల్గొండ జిల్లా రిజిస్ట్రార్‌గా మోనికా రాణిని నియమించారు. గ్రూప్‌-1 ద్వారా నూతనంగా నియమితులైన మోనికా రాణితో పాటు సయ్యద్‌ యూసఫ్‌ ఆలీని రిజిస్ట్రార్‌ (ఎంవీఅండ్‌ఏ)గా నియమించారు. ప్రస్తుతం ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్న మోనికా రాణి ఉమ్మడి నల్గొండ జిల్లా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...