Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​మోమిన్‌పేట్ పోలీసుల దాడిపై నిరసన

Follow Udayam on Google
dasari naveen kumar Aug 09, 2026 6:52 PM వికారాబాద్తెలంగాణ
​మోమిన్‌పేట్ పోలీసుల దాడిపై నిరసన - Udayam
బూరుగుపల్లికి చెందిన మేకల శ్రీనివాస్‌పై మోమిన్‌పేట్ పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారంటూ కుటుంబ సభ్యులు, CITU, AIKMS, అంబేద్కర్ సంఘాలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టాయి. రిలేస్టేట్ వాళ్ళతో చేతులు కలిపి అక్రమంగా అరెస్ట్ చేసి, పరిగి జైలుకు తరలించే క్రమంలో తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. బాధ్యులైన ఎస్సై భరత్ భూషణ్, సిబ్బందిపై హత్యాయత్నం, SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...