Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన MLA

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 15, 2026 12:51 PM విజయనగరంGeneral
మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన MLA - Udayam
ఇంజినీర్స్‌ డే సందర్భంగా మంగళవారం విజయనగరం జిల్లా బొబ్బిలి MPDO కార్యాలయంలో స్దానిక MLA బేబినాయన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఇంజనీర్లకు మంచి గుర్తింపు వచ్చేలా పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు. ఆయన నిర్మాణాలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో మండల పరిషత్‌, పంచాయతీ రాజ్‌ ఉద్యోగులు పాల్గోన్నారు.

Comments

G
Loading comments...