వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర్పల్లి మండలం మోకిలా గ్రామంలో ఎల్నినో ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ శేఖర్ ఆధ్వర్యంలో నీటి సంరక్షణ, తాగునీటి పొదుపు, వర్షపు నీటి సేకరణ, బోర్వెల్ రీచార్జ్పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, వార్డు సభ్యులు పాల్గొని నీటి సంరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Comments
Loading comments...

