Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపిన VROలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 4:11 PM విజయనగరంGeneral
మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపిన VROలు - Udayam
వీఆర్‌ఏ లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చేపడుతున్న నిరసనలో భాగంగా శుక్రవారం మూడవ రోజు‌ రేగిడి మండల కేంద్రం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలకు పే స్కేల్‌ వర్తింపజేయాలని, నామినీలకు ఉద్యోగాలు కల్పించాలని, పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే వివిధ స్థాయిలో నిరసనలు ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...