Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోగనున్న 'స్థానిక' ఎన్నికల నగారా

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 12:18 PM పార్వతీపురం మన్యంGeneral
మోగనున్న 'స్థానిక' ఎన్నికల నగారా - Udayam
APలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అయ్యింది. BCలకు 34% రిజర్వేషన్లపై ప్రభుత్వ పిటిషన్లను HC కొట్టేసింది. SIR పూర్తయ్యే వరకు ఎన్నికలు జరపొద్దన్న YCP పిటిషన్నూ తోసిపుచ్చింది. 6 వారాల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని ఆదేశించడంతో వారం, 10 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా ఎన్నికలు, ఫలితాల ప్రక్రియ పూర్తి కానుంది. NOVలో MPTC, ZPTC ఎన్నికల జరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...