Udayam Digital
Menu

మోదీని కలిశా... లక్ మారింది

Sai Nath Nov 20, 2026 9:56 AM జాతీయంక్రీడలు
మోదీని కలిశా... లక్ మారింది - Udayam Digital
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత తన అదృష్టం మారిందని క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. తాజాగా ఓ సంస్థ నుంచి ‘అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్’ అవార్డును అందుకున్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. మోదీతో భేటీ తనకు ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నాడు. తొలుత 5-10 నిమిషాలే అనుకున్న సమావేశం దాదాపు 45 నిమిషాలు సాగిందని, కుటుంబంతో కలిసి మాట్లాడే అవకాశం లభించిందని సూర్య తెలిపాడు.

Comments

G
Loading comments...