Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మోదీకి సీజేపీ నేత అభిజీత్‌ సవాలు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 10:58 AM జాతీయంGeneral
మోదీకి సీజేపీ నేత అభిజీత్‌ సవాలు - Udayam
దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు వెళ్లి, జాతీయ జెండా ఎగురవేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకాలకు ఐదురోజుల జైలుశిక్ష విధించారు. మరో నేత అజింక్యా శిందే బెయిల్‌పై విడుదలయ్యారు. విభేదించే వారి నోళ్లు మూయించాలనుకుంటే ఎమర్జెన్సీ విధించాలని సవాలు విసిరారు. శుక్రవారం దిల్లీలో త్రివర్ణ పతాకాలతో నిరసనకు రావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...