Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీకి కూటమి నేతలు శుభాకాంక్షలు

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 8:49 PM శ్రీకాకుళంGeneral
మోదీకి కూటమి నేతలు శుభాకాంక్షలు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం మందస మండలంలో టీడీపీ–బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. హరిపురం–బాలిగాం జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ చేపట్టారు. మోదీ పాలనతో దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...