Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ ప్రజాసేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకం

Follow Udayam on Google
Sircilla jilla news Sep 17, 2026 10:58 PM రాజన్న సిరిసిల్లGeneral
మోదీ ప్రజాసేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకం - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌లోని నేతన్న విగ్రహం సమీపంలో ‘ఆశీస్సుల దీపం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, జాతీయ భద్రత కోసం మోదీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని సంవత్సరాలు దేశానికి సేవలందించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...