Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ జన్మదినం సందర్భంగా వినాయకునికి పూజలు

Follow Udayam on Google
U.S.RAO Sep 17, 2026 8:32 PM కాకినాడGeneral
మోదీ జన్మదినం సందర్భంగా వినాయకునికి పూజలు - Udayam
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కిర్లంపూడి సంతమార్కెట్లో వినాయకుని ఆలయంలో మండల బీజేపీ అధ్యక్షుడు శరకణం రాజబాబు పూజలు, హోమం నిర్వహించారు. మోదీ దీర్ఘాయుష్షుతో జీవించి, విశ్వగురు భారత్ లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పూజారి ప్రసాద్ , ఆలయ కమిటీ సభ్యులు గంధం దుర్గాప్రసాద్, మల్లయ్య, బిజెపి మండల ఉపాధ్యక్షుడు బుద్ద పెదకాపు, పెంటకోట సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...