వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ జన్మదినం సందర్భంగా తంగళ్లపల్లి శ్రీ రామాలయంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆశీస్సుల దీపం కార్యక్రమం నిర్వహించారు. నాయకులు కార్యకర్తలు ప్రత్యేక దీపారాధన చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు
అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు
Comments
Loading comments...

