Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 9:56 PM నిజామాబాద్General
మోదీ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. సాయంత్రం ప్రతి ఇంట్లో ఆశీర్వాద దీపం వెలిగించాలని మండల ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రం సంజీవరెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...