Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ జన్మదినం సందర్భంగా చిన్నారులకు నోట్‌బుక్కుల పంపిణీ

Follow Udayam on Google
H M G H Q Sep 17, 2026 10:58 PM కర్నూలుGeneral
మోదీ జన్మదినం సందర్భంగా చిన్నారులకు నోట్‌బుక్కుల పంపిణీ - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా చిన్నారులకు నోట్‌బుక్కులు పంపిణీ చేశారు. దేశాభివృద్ధికి మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని, కరోనా వేళ విదేశాలకు వ్యాక్సిన్లు, ధాన్యం అందించి భారత గొప్పతనాన్ని చాటారని కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆయన సేవలను కొనియాడుతూ పలువురు మాట్లాడారు. బీజేపీ జిల్లా కార్యదర్శి సభ్యుడు డాక్టర్ రామ్మోహన్, పూజారి వెంకటేశ్వర్లు చిన్నారులకు నోట్‌బుక్కులు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...