వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ఎంపీ డీకే అరుణ ఆశీస్సుల దీపం వెలిగించారు.
మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు.
Comments
Loading comments...

