Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ జన్మదినం సందర్భంగా ఆశీర్వాద దీపం

Follow Udayam on Google
sreekanth patel Sep 17, 2026 8:37 PM మహబూబ్‌నగర్General
మోదీ జన్మదినం సందర్భంగా ఆశీర్వాద దీపం - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినోత్సవం సందర్భంగా జడ్చర్ల బీజేపీ మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ ఆధ్వర్యంలో “ఆశీర్వాద దీపం” కార్యక్రమం నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని కోరుకున్నారు.

Comments

G
Loading comments...