వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు నాంపల్లి మమత ఆధ్వర్యంలో శివాలయంలో 101 కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని నాయకులు ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

