వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ మండలం హోసూరులో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆశీర్వాద దీపోత్సవం నిర్వహించారు. టీడీపీ ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి హోసూరు బ్రహ్మయ్య మాట్లాడుతూ మోదీ 25 ఏళ్లుగా ప్రజా జీవితంలో సేవలందించడం గర్వకారణమన్నారు.
సుపరిపాలన, పేదల సంక్షేమం, దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. గోవర్ధన్ నాయుడు, కర్ణం నరేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

