Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ జన్మదిన వేడుకలకు గైర్హాజరు.. విద్యార్థులకు నోటీసులు

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 9:25 AM జాతీయంGeneral
మోదీ జన్మదిన వేడుకలకు గైర్హాజరు.. విద్యార్థులకు నోటీసులు - Udayam
ఐఐఎం జమ్మూలో ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలకు హాజరుకాన్ని విద్యార్థులకు స్టూడెంట్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు జారీ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. కార్యక్రమానికి రాకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, ఇది సాధారణ క్యాంపస్ కార్యకలాపమేనని యాజమాన్యం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...