వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో జరిగిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దేశానికి మోదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆయన ఓటమే కమ్యూనిస్టుల విజయమన్నారు. కమ్యూనిస్టులు లేవనెత్తిన పలు సమస్యలను కాంగ్రెస్ పరిష్కరించిందని, మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

