Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ 25 ఏళ్ల సేవలకు ‘సేవా సంకల్ప అభియాన్’

Follow Udayam on Google
Ram Sep 13, 2026 1:12 PM జాతీయంGeneral
మోదీ 25 ఏళ్ల సేవలకు ‘సేవా సంకల్ప అభియాన్’ - Udayam
ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేత మాధవ్ తెలిపారు. మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17న ప్రతి ఇంటా ‘ఆశీర్వాద దీపం’ వెలిగించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...