వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు.
సెప్టెంబరు 17న హైదరాబాద్‌లో ‘ఆశీర్వాద్ కా దియా’తో అభియాన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, వ్యాసరచన పోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
Comments
Loading comments...

