వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం మోదేపల్లిలో శ్రీ శీతలమ్మతల్లి, రాములవారి ధ్వజస్తంభం 16 రోజుల పండుగ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన డీజే డ్యాన్స్ కార్యక్రమం అలరించింది. యువత, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని నృత్యాలతో సందడి చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Loading comments...

