వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా ధన్వాడ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అల్పాహారం అనంతరం కడుపునొప్పి రావడంతో వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
ఘటనపై కలెక్టర్ ప్రియాంక ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

