వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ నందు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రిన్సిపల్ నాగ సుధారాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఇందులో విద్యార్థులు డాన్సులు, పాటలు మరియు ఉపన్యాసాలతో అలరించారు.
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తమ స్పీచ్ ల ద్వారా దేశభక్తి మరియు క్రమశిక్షణ ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఇందులో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మొదలగువారు పాల్గొన్నారు
Comments
Loading comments...

