Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్‌ కాలనీ స్థలంపై అధికారుల పరిశీలన

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 11:33 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
మోడల్‌ కాలనీ స్థలంపై అధికారుల పరిశీలన - Udayam
దమ్మపేట మండలం ముష్టిబండ జీపీ పరిధిలో మోడల్‌ కాలనీ ఏర్పాటుకు సంబంధించిన స్థల సమస్యపై అధికారులు పరిశీలన చేపట్టారు. సర్పంచి సిద్ధిని రాధా చలపతిరావు అధ్యక్షతన డిప్యూటీ కలెక్టర్‌(యూటీ), ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ మద్దినేని మురళి, ఆర్‌ఐ, జీపీవోలు స్థలాన్ని పరిశీలించారు. కాలనీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...