వార్తలకు తిరిగి వెళ్లండి
జార్ఖండ్‌లోని రాంచీలో ఓ కోతి మద్యం దుకాణంలోకి ప్రవేశించి సీసా తీసుకుని తాగిన ఘటన వైరల్‌గా మారింది.
సీసా మూతను పళ్లతో తొలగించి మద్యం తాగిన కోతి.. కొద్దిసేపటికే మద్యం ప్రభావంతో తూలుతూ కిందపడిపోయినట్లు సమాచారం. ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

