Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోతట్టు ప్రాంతాలపై నిఘా

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 12:45 PM పశ్చిమగోదావరి General
లోతట్టు ప్రాంతాలపై నిఘా - Udayam
వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో తణుకు నియోజకవర్గ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సూచించారు. గురువారం తణుకు, ఇరగవరం, అత్తిలి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. లోతట్టు, పల్లపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...