వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాహిల్స్ పరిధిలో సాఫ్ట్‌వేర్ అప్డేట్ సందర్భంగా తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.99,018 బదిలీ అయ్యాయని బాధితుడు కృష్ణరామ్(27) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ నెల 2న రాత్రి రీల్స్ చూస్తుండగా ఘటన జరిగినట్లు తెలిపాడు. నాలుగు విడతల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
