Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం యథావిధిగా PGRS

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 10:24 AM పశ్చిమగోదావరి General
సోమవారం యథావిధిగా PGRS - Udayam
భీమవరం కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. దూర ప్రాంతాల వారు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...