Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొల్కచర్ల క్రస్ట్ గేట్లతో నీటి విడుదల

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:18 PM నల్గొండGeneral
మొల్కచర్ల క్రస్ట్ గేట్లతో నీటి విడుదల - Udayam
అడవిదేవులపల్లి మండలం మొల్కచర్ల మేజర్ కాలువ క్రస్ట్ గేట్ల ద్వారా సాగు, తాగునీటిని విడుదల చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరి, పత్తి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. కాలువ నీటితో పంటలకు మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చివరి ఆయకట్టు వరకు నీటిని అందించాలని కోరారు.

Comments

G
Loading comments...