Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత ఎస్పీ

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 4:44 PM కామరెడ్డిGeneral
మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత  ఎస్పీ - Udayam
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వన మహోత్సవంలో ఎస్పీ రాజేశ్ చంద్ర మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కే.నర్సింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ ఉదయభాస్కర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఆర్ఎలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...