Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కల పరిరక్షణకు చర్యలు

Follow Udayam on Google
P. G. Murthy Sep 30, 2026 12:21 PM మంచిర్యాలGeneral
మొక్కల పరిరక్షణకు చర్యలు - Udayam
జన్నారం మండలంలోని మందపల్లి- రేండ్లగూడ గ్రామంలో ఉన్న నర్సరీలో మొక్కల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ తెలిపారు. బుధవారం గ్రామంలోని ప్రభుత్వ నర్సరీని సందర్శించి అక్కడ పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. అధికారుల ఆదేశాల మేరకు హరితహారంలో వినియోగించి మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అల్లం రవి, నర్సరీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...