వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ మండలంలో మొక్కజొన్న పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటను విక్రయించేందుకు దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని పెద్దమల్లారెడ్డి రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
ఐకేపీ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

