వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భిక్కనూర్ మండలం గుర్జకుంట రైతు రమేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్నలను రోడ్లపై ఆరబెట్టవలసి వస్తోందన్నారు.
ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Loading comments...

