వార్తలకు తిరిగి వెళ్లండి

మొజాంజాహి మార్కెట్ పరిసరాల్లో గణేష్ నిమజ్జన సందడి క్రమంగా మొదలైంది. ఓల్డ్ సిటీ బేగం బజార్ ప్రాంతాల నుంచి చిన్న చిన్న గణనాథుల విగ్రహాలు నిమజ్జనం కోసం తరలివస్తున్నాయి.
భారీ విగ్రహాలు ఇంకా రావాల్సి ఉండటంతో ప్రస్తుతం ట్రాఫిక్ ఆంక్షలు పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. భారీ విగ్రహాలు తరలివచ్చే సమయంలో ఆంక్షలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

