Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మొహరం ట్రాఫిక్ ఆంక్షలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jun 26, 2026 11:29 AM హైదరాబాద్General
హైదరాబాద్‌లో మొహరం ట్రాఫిక్ ఆంక్షలు - Udayam
నేడు ‘బీబీ కా ఆలం’ ఊరేగింపు నేపథ్యంలో పాతబస్తీలో మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి. ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను దారి మళ్లించి పర్యాటకులు, స్థానికులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కూడా ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు జాయింట్ సీపీ డి.జోయల్ డేవిస్ తెలిపారు.

Comments

G
Loading comments...